¡Sorpréndeme!

HCA ఏందిదీ చివరికీ మ్యాచ్ టైం కూడా తప్పే *Cricket | Telugu OneIndia

2022-09-25 4,552 Dailymotion


Uppal t20 match time has shown mistake, actually match starts on 7 pm of sunday but ticket shows 7.30 pm | ఇప్పుడు అంతా టీ 20 ఫీవర్.. అందరి చూపు ఉప్పల్ స్టేడియం వైపే. ఇప్పటికే టికెట్ల వివాదంలో పీకల్లోతులో కూరుకుపోయిన హెచ్‌సీఏ.. మరో తప్పిదం చేసింది. మ్యాచ్ మీద ఉన్న ఇంట్రెస్ట్‌తో దానిని అంతా లైట్ తీసుకుంటున్నారు. లేదంటే ట్రోల్ చేసేవారు. టికెట్ల కోసం ప్రేక్షకులు యుద్దాలే చేయాల్సి వచ్చింది. అసలు ఇంతకు ఇచ్చినవీ ఎన్నో.. కేటాయించనవి ఎన్నో తెలియడం లేదు.

#Telangana
#Hyderabad
#IndvsAus
#HCAtickets
#UppalStadium